పుణ్యభూమి నా దేశం
కర్మభూమి, జ్ఞానభూమి, పుణ్యభూమి మన దేశం. ఎంతో మంది త్యాగఫలం ఈనాటి మన స్వాతంత్య్రం. ఆనాటి పోరాటయోధులు కోరుకున్న భారతం ఇదేనా? 73 యేళ్ల స్వాతంత్ర్య భారతం సాధించిన అభివృద్ధి ఏమిటి? భారతదేశం ఏ విషయాల్లో నేటికీ వెనుకబడి ఉందో ఈ వీడియోలో చూద్దాం.
మరిన్ని వార్తలు