అట్లాంటాలో వైఎస్సార్ 66వ జయంతోత్సవాలు | YSR 66th jayanthi celebrations on july 18th in Atlanta | Sakshi
Sakshi News home page

అట్లాంటాలో వైఎస్సార్ 66వ జయంతోత్సవాలు

Jul 19 2015 5:12 AM | Updated on Apr 4 2019 3:25 PM

అట్లాంటాలో వైఎస్సార్ 66వ జయంతోత్సవాలు - Sakshi

అట్లాంటాలో వైఎస్సార్ 66వ జయంతోత్సవాలు

మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 66వ జయంత్యుత్సవాలు శనివారం అమెరికాలోని...

సాక్షి, హైదరాబాద్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 66వ జయంత్యుత్సవాలు శనివారం అమెరికాలోని అట్లాంటా నగరంలో జరుగుతున్నాయి. ఇందుకు వైఎస్సార్ అభిమానులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న వైఎస్ అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement