జిమ్‌ యాంగ్‌ కిమ్‌ కే మళ్లీ పట్టం | World Bank reappoints President Jim Yong Kim to second term | Sakshi
Sakshi News home page

జిమ్‌ యాంగ్‌ కిమ్‌ కే మళ్లీ పట్టం

Sep 28 2016 8:27 AM | Updated on Sep 4 2017 3:24 PM

జిమ్‌ యాంగ్‌ కిమ్‌ కే మళ్లీ పట్టం

జిమ్‌ యాంగ్‌ కిమ్‌ కే మళ్లీ పట్టం

ప్రపంచ బ్యాంకు అధ్యక్షునిగా జిమ్ యాంగ్ కిమ్(56) తిరిగి నియమితులయ్యారు.

వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షునిగా జిమ్ యాంగ్ కిమ్(56) తిరిగి నియమితులయ్యారు. కిమ్ ను ఏకగ్రీవంగా నియమిస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ బోర్డు తెలిపింది. కొరియన్ అమెరికన్ అయిన కిమ్ 2012 లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన  పదవీకాలం 2017 జులైతో ముగియనుంది. తనను రెండోసారి ఎన్నకున్నందుకు కిమ్ ధన్యవాదాలు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement