breaking news
reappoint
-
AP: అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యుల పునర్నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండేళ్ల పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులు కొనసాగనున్నారు. 2023 ఏప్రిల్ వరకు ఆయన అసెంబ్లీ కార్యదర్శి పదవిలో కొనసాగుతారు. చదవండి: పరిషత్ ఎన్నికలపై తీర్పు వాయిదా -
జిమ్ యాంగ్ కిమ్ కే మళ్లీ పట్టం
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షునిగా జిమ్ యాంగ్ కిమ్(56) తిరిగి నియమితులయ్యారు. కిమ్ ను ఏకగ్రీవంగా నియమిస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ బోర్డు తెలిపింది. కొరియన్ అమెరికన్ అయిన కిమ్ 2012 లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2017 జులైతో ముగియనుంది. తనను రెండోసారి ఎన్నకున్నందుకు కిమ్ ధన్యవాదాలు తెలిపారు.