నేను గాని ఓ ముల్లు గాని విసిరానంటే! | tiger verses Porcupine | Sakshi
Sakshi News home page

నేను గాని ఓ ముల్లు గాని విసిరానంటే!

Jun 29 2015 11:46 PM | Updated on Sep 3 2017 4:35 AM

నేను గాని ఓ ముల్లు గాని విసిరానంటే!

నేను గాని ఓ ముల్లు గాని విసిరానంటే!

పొదల చాటున దాగుందో చిరుత పులి.. అది చూసిందో ముళ్లపందిని.. ఆహా!

పొదల చాటున దాగుందో చిరుత పులి.. అది చూసిందో ముళ్లపందిని.. ఆహా! ఇవ్వాళ్టికి కడుపు నిండిందిరా అనుకుంది.. లొట్టలేసుకుంటూ చటుక్కున వెళ్లి గుటుక్కున మింగేద్దామనుకుంది.. అయితే దాని పప్పులేం ఉడకలేదు.. ఆ ముళ్లపంది తన అస్త్రాలను.. అదే తన ఒంటిపై ఉన్న ముళ్లను బయటికి విసిరింది. ఇంకేముంది చేసేదేం లేక మన చిరుత తోక ముడిచింది. ఉల్ఫీ వాన్‌ఉక్ అనే ఫొటోగ్రాఫర్ దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఈ ఫొటోలను క్లిక్‌మనిపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement