లండన్‌లో ముగ్గురు సిక్కుల హత్య | Three Sikhs killed in clashes within community in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో ముగ్గురు సిక్కుల హత్య

Jan 21 2020 4:52 AM | Updated on Jan 21 2020 5:03 AM

Three Sikhs killed in clashes within community in London - Sakshi

లండన్‌: ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు సిక్కులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. లండన్‌లోని స్కాట్లాండ్‌ యార్డ్‌లో ఈ ఘటన జరిగింది.  పోలీసులు ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.  29 ఏళ్ల వయసున్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. కత్తుల గాయాల వల్ల వారు మృతిచెందినట్లు చెప్పారు. మృతుల వయస్సు 20–30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement