నాలిక.. చాంతాడంత.. | The record for the longest tongue | Sakshi
Sakshi News home page

నాలిక.. చాంతాడంత..

Sep 11 2014 12:13 AM | Updated on Sep 2 2017 1:10 PM

నాలిక.. చాంతాడంత..

నాలిక.. చాంతాడంత..

పాము నాలికలా ఎంతుందో చూశారా? ఇంత పొడవుంది కాబట్టే..

పాము నాలికలా ఎంతుందో చూశారా? ఇంత పొడవుంది కాబట్టే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నాలిక రికార్డు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన నిక్ స్టోబెర్ల్(24)కు సొంతమైంది. 2015 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.  ఇతడి నాలిక పొడవు 3.97 అంగుళాలు (నాలిక అంచు నుంచి పెదాల వరకు).  
 

Advertisement
 
Advertisement
Advertisement