నార్వే మాజీ ప్రధానికి ఆసియా ‘నోబెల్’ | The former Prime Minister of Norway, the Asian 'Nobel' | Sakshi
Sakshi News home page

నార్వే మాజీ ప్రధానికి ఆసియా ‘నోబెల్’

Jun 19 2014 3:13 AM | Updated on Sep 2 2017 9:00 AM

ఆసియా నోబెల్ బహుమతిగా పేర్కొనే తాంగ్ ప్రైజ్‌కు నార్వే మాజీ ప్రధాని గ్రో హార్లేమ్ బ్రంట్‌ల్యాండ్ ఎంపికయ్యారు.

తైపీ: ఆసియా నోబెల్ బహుమతిగా పేర్కొనే తాంగ్ ప్రైజ్‌కు నార్వే మాజీ ప్రధాని గ్రో హార్లేమ్ బ్రంట్‌ల్యాండ్ ఎంపికయ్యారు. సంతులిత అభివృద్ధి అమలు, నాయకత్వం, నవకల్పనలకుగాను ఆమెను దీనికి ఎంపిక చేసినట్లు అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్, నోబెల్ బహుమతి గ్రహీత యువాన్ లీ బుధవారం తెలిపారు. పారితోషికంలో నోబెల్ కంటే విలువైన తాంగ్ తొలి బహుమతిని బ్రంట్‌ల్యాండ్‌కు ప్రకటించారు. ఆమెకు రూ.10 కోట్లు అందజేస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement