చిలీలో భూకంపం: రిక్టర్ స్కేల్ పై 6.4గా నమోదు | Strong earthquake in Chile, no known damage or injuries | Sakshi
Sakshi News home page

చిలీలో భూకంపం: రిక్టర్ స్కేల్ పై 6.4గా నమోదు

Jun 20 2015 10:44 AM | Updated on Sep 3 2017 4:04 AM

దక్షిణ చిలీలోని తీర ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.4గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వీస్ శనివారం వెల్లడించింది.

శాంటియాగో: దక్షిణ చిలీలోని తీర ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.4గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వీస్ శనివారం వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కానీ జరగలేదని తెలిపింది. సునామీ వచ్చే అవకాశాలు లేవని ప్రకటించింది.

రాజధాని శాంటియాగోకు 88 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఈ భూకంపం శుక్రవారం రాత్రి సంభవించిందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement