హిట్లర్ బొమ్మకు రూ.కోటి! | Rukoti Hitler doll! | Sakshi
Sakshi News home page

హిట్లర్ బొమ్మకు రూ.కోటి!

Nov 24 2014 2:47 AM | Updated on Mar 22 2019 1:41 PM

హిట్లర్ బొమ్మకు రూ.కోటి! - Sakshi

హిట్లర్ బొమ్మకు రూ.కోటి!

జర్మనీలోని మ్యునిచ్‌లో గల ఓల్డ్ సిటీ హాల్ (ఆల్టస్ రథౌస్)ను చిత్రిస్తూ రూపొందించిన 1914 నాటి వాటర్‌కలర్ పెయింటింగ్ ఇది.

జర్మనీలోని మ్యునిచ్‌లో గల ఓల్డ్ సిటీ హాల్  (ఆల్టస్ రథౌస్)ను చిత్రిస్తూ రూపొందించిన 1914 నాటి వాటర్‌కలర్ పెయింటింగ్ ఇది. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన యుక్తవయసులో చిత్రించిన ఈ పెయింటింగ్‌ను శనివారం నూరెంబర్గ్‌లో వేలం వేయగా రూ.99.32 లక్షలు పలికింది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలు వెల్లడి కాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement