శృంగారం కన్నా వైఫైనే ఎక్కువ అవసరం! | Romance requires more than a Wi-Fi! | Sakshi
Sakshi News home page

శృంగారం కన్నా వైఫైనే ఎక్కువ అవసరం!

Nov 21 2016 1:52 AM | Updated on Sep 4 2017 8:38 PM

శృంగారం కన్నా వైఫైనే ఎక్కువ అవసరం!

శృంగారం కన్నా వైఫైనే ఎక్కువ అవసరం!

ప్రస్తుత కాలంలో వైఫై అతి ముఖ్యమైన నిత్యావసరమైంది. అమెరికా, ఐరోపాల్లోని 1,700 మంది ఉద్యోగులను సర్వే చేసిన ‘ఐపాస్’ అనే వైఫై కనెక్షన్ సరఫరాదారులు ఈ విషయం చెబుతున్నారు.

లండన్: ప్రస్తుత కాలంలో వైఫై అతి ముఖ్యమైన నిత్యావసరమైంది. అమెరికా, ఐరోపాల్లోని 1,700 మంది ఉద్యోగులను సర్వే చేసిన ‘ఐపాస్’ అనే వైఫై కనెక్షన్ సరఫరాదారులు ఈ విషయం చెబుతున్నారు. శృంగారం, చాకొలేట్, మద్యం కన్నా తమకు వైఫైయే ముఖ్యమైన నిత్యావసరం అని సర్వేలో పాల్గొన్న 40 శాతం మంది చెప్పారు.

37 శాతం మంది తమకు శృంగారం అన్నింటికన్నా ముఖ్యం అని తీర్పునివ్వగా చాకొలేట్‌కు మూడో(14 శాతం), మద్యానికి నాల్గవ(9 శాతం) స్థానం దక్కారుు. వైఫై తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందని 75 శాతం మంది అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement