యునిసెఫ్‌ అంబాసిడర్‌గా ప్రియాంక | Priyanka Chopra Appointed As UNICEF's Global Goodwill Ambassador | Sakshi
Sakshi News home page

యునిసెఫ్‌ అంబాసిడర్‌గా ప్రియాంక

Dec 14 2016 3:10 AM | Updated on Sep 4 2017 10:38 PM

యునిసెఫ్‌ అంబాసిడర్‌గా ప్రియాంక

యునిసెఫ్‌ అంబాసిడర్‌గా ప్రియాంక

యునిసెఫ్‌ గ్లోబల్‌ గుడ్‌విల్‌ కొత్త ప్రచారకురాలిగా బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా నియమితులయ్యారు.

న్యూయార్క్‌: యునిసెఫ్‌ గ్లోబల్‌ గుడ్‌విల్‌ కొత్త ప్రచారకురాలిగా బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా నియమితులయ్యారు. ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు డేవిడ్‌ బెక్‌హామ్, బ్రిటిష్‌ బాలనటి మిల్లీ బాబీ బ్రౌన్‌లు కలసి సంయుక్తంగా ప్రియాంక  నియామకాన్ని ప్రకటించారు. పీడిత బాలల విముక్తి కోసం, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు ప్రపంచ దేశాలు సంయుక్తంగా కలసిరావాలని ప్రియాంక కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement