హడ్సన్ నదిపై నిర్మించనున్న పార్కు ఊహాచిత్ర | Park on Hudson River | Sakshi
Sakshi News home page

హడ్సన్ నదిపై నిర్మించనున్న పార్కు ఊహాచిత్ర

Nov 19 2014 12:14 AM | Updated on Oct 17 2018 4:54 PM

హడ్సన్ నదిపై నిర్మించనున్న పార్కు ఊహాచిత్ర - Sakshi

హడ్సన్ నదిపై నిర్మించనున్న పార్కు ఊహాచిత్ర

న్యూయార్క్‌లోని హడ్సన్ నదిపై నిర్మించనున్న పార్కు ఊహాచిత్రమిది.

 న్యూయార్క్‌లోని హడ్సన్ నదిపై నిర్మించనున్న పార్కు ఊహాచిత్రమిది. నీటిపై తేలియాడే పార్కు అన్నమాట. పుట్టగొడుగు షేపులో ఉండే 300 కాంక్రీట్ దిమ్మెలతో ఏర్పాటు చేసే ప్లాట్‌ఫాంపై ఈ పార్కును నిర్మించనున్నారు.

2.7 ఎకరాల్లోని ఈ పార్కులో మూడు ఓపెన్ ఎయిర్ థియేటర్లతోపాటు షాపింగ్ ప్లాజా ఉంటుంది. మొత్తం వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ పార్కు నిర్మాణం 2016లో ప్రారంభమవుతుంది.
**

Advertisement
 
Advertisement
Advertisement