నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష జరిపిన పాక్‌ | Pakistan conducts live anti-ship missile test in Arabian Sea | Sakshi
Sakshi News home page

నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష జరిపిన పాక్‌

Dec 22 2016 3:31 AM | Updated on Sep 4 2017 11:17 PM

నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష జరిపిన పాక్‌

నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష జరిపిన పాక్‌

నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పాకిస్తాన్‌ విజయవంతంగా పరీక్షించింది.

ఇస్లామాబాద్‌: నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పాకిస్తాన్‌ విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఉత్తర అరేబియా సముద్రంలో ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాన్ని ఛేదించే నౌక విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ నేవీ ప్రకటించింది. పీఎన్‌ఎస్‌ అస్లాట్‌ అనే యుద్ధనౌక నుంచి నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ముహమ్మద్‌ జకుల్లా సమక్షంలో దీన్ని ప్రయోగించారు. ఇది ఎక్కువ కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని నేవీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement