చిత్రంలో కనిపిస్తున్న ‘గోడకు అంటించిన నిజమైన అరటిపండు’ ఇటలీలోని మియామి బీచ్ ఆర్ట్ గ్యాలరీలో ఏకంగా రూ. 85 లక్షలకు అమ్ముడైంది. ‘కమెడియన్’గా పేరొందిన మౌరిజియో కాటెలాన్ అనే కళాకారుడు ఈ ఆర్ట్‌ను రూపొందించారు.
Dec 7 2019 1:26 PM | Updated on Dec 7 2019 1:26 PM