వ్యోమగాములు లేకుండా! | NASA is losing the race to build a better rocket | Sakshi
Sakshi News home page

వ్యోమగాములు లేకుండా!

May 14 2017 2:29 AM | Updated on Sep 5 2017 11:05 AM

వ్యోమగాములు లేకుండా!

వ్యోమగాములు లేకుండా!

అంతరిక్షంలోని సుదూర ప్రాంతాలకు, అప్పుడప్పుడు మార్స్‌ మీదకు వెళ్లడానికి అమెరికాకు చెందిన నాసా స్పేస్‌ లాంచ్‌ సిస్టం(ఎస్‌ఎల్‌ఎస్‌)ను ఏర్పాటు చేసింది.

వాషింగ్టన్‌: అంతరిక్షంలోని సుదూర ప్రాంతాలకు, అప్పుడప్పుడు మార్స్‌ మీదకు వెళ్లడానికి అమెరికాకు చెందిన నాసా స్పేస్‌ లాంచ్‌ సిస్టం(ఎస్‌ఎల్‌ఎస్‌)ను ఏర్పాటు చేసింది. దీన్ని ఓరియన్‌ అని కూడా అంటారు.

అయితే మొట్టమొదటగా లాంచ్‌ చేసే ఎస్‌ఎల్‌ఎస్‌లో మానవులను పంపబోవడం లేదని నాసా తెలిపింది. ఫిబ్రవరిలో నాసా ఇందులో మనుషులను పంపే అంశంపై ఆలోచించడం ప్రారంభించింది. అయితే రకరకాల పరిశోధనలు చేసిన అనంతరం మనుషులు లేకుండానే పంపించాలని నిర్ణయించినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement