పాశ్చాత్య జీవితం పట్ల విరక్తి చెందిన ఓ వ్యక్తి వలస వెళ్లి మరీ మేకలాగా జీవితం గడుపుతున్నాడు. లండన్ లో విలాసవంతమైన జీవితంలో ఏం తక్కువయ్యిందో ఏమో 35 ఏళ్ల థామస్ థ్వైటెస్ తన మిగతా జీవితాన్ని స్విట్జర్లాండ్ లో విభిన్నంగా గడపాలనుకున్నాడు. అందుకు ఒక జీవనశైలిని కూడా ఎంచుకున్నాడు. అదేంటని అనుకుంటున్నారా..! మేకలాగా జీవనం సాగించడం. నాలుగు కాళ్లతో నడుస్తూ.. పర్వతాలపై తిరుగుతూ తమ ఆహారాన్ని వెతుక్కునే ఈ జీవుల్లా బతకాలని నిర్ణయించుకున్నాడు. అంతే తన కాళ్లు, చేతులకు సరిపడే విధంగా(పర్వతాలపై నడవడానికి వీలుగా) నాలుగు కాళ్లను, గడ్డి తినడానికి కృత్రిమ పొట్టను తయారు చేయించుకున్నాడు.
అక్కడి మేకలతో పాటు తిరుగుతూ గడ్డి మేస్తూ హాయిగా జీవనం గడుపుతున్నాడు. ఇప్పటికి ఏడాదిగా ఇలా జీవనాన్ని కొనసాగిస్తున్న థామస్ ను గొర్రెల కాపరులు తమ మందలతో పాటు తిప్పి తీసుకువచ్చేందుకు ఒప్పుకున్నారు. ప్రత్యేకంగా మేక సైకాలజీలో గ్రాంట్స్ యూనివర్సిటీలో థామస్ పట్టా కూడా పొందాడు. తనతో పాటు తిరిగి గడ్డిని మేసే మేకలకు అనుమానం రాకుండా ఉండటానికి, తిన్న గడ్డిని కృత్రిమ పొట్టలోకి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. ఏడాదిగా మేక జీవితం గడుపుతున్న మీరు ఏం తెలుసుకున్నారు? అని థామస్ ను ప్రశ్నించగా మేకలు కష్టమైన జీవితాన్ని గడుపుతాయని, వాటి సంరక్షణ కోసం పోరాడుతాయని తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. మనుషుల కంటే మేకలు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాయని స్విట్జర్లాండ్ వచ్చాక తాను అటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని వివరించాడు.
జీవితంపై విరక్తి పుట్టి మేకగా మారాడు
Published Sat, May 28 2016 8:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement