కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లే డ్రోన్! | Just a Drone Taking a Dog for a Walk, NBD | Sakshi
Sakshi News home page

కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లే డ్రోన్!

May 24 2014 3:20 AM | Updated on Sep 29 2018 4:26 PM

కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లే డ్రోన్! - Sakshi

కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లే డ్రోన్!

పిజ్జాలను డెలివరీ చేసే డ్రోన్‌లే కాదు... మీ కుక్కలను మార్నింగ్ వాక్‌కు తీసుకెళ్లే డ్రోన్‌లు కూడా వచ్చేశాయి. న్యూయార్క్‌లో ఉండే డిజైనర్ బెడ్ జెఫ్ మెయిర్స్ ఇలాంటి డ్రోన్‌కు సంబంధించిన వీడియోను నెట్‌లో పెట్టాడు.

న్యూయార్క్: పిజ్జాలను డెలివరీ చేసే డ్రోన్‌లే కాదు... మీ కుక్కలను మార్నింగ్ వాక్‌కు తీసుకెళ్లే డ్రోన్‌లు కూడా వచ్చేశాయి. న్యూయార్క్‌లో ఉండే డిజైనర్ బెడ్ జెఫ్ మెయిర్స్ ఇలాంటి డ్రోన్‌కు సంబంధించిన వీడియోను నెట్‌లో పెట్టాడు. కెమెరా సహాయంతో జీపీఎస్ ఆధారంగా కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తున్న డ్రోన్‌ను ఇందులో చూడొచ్చు. అయితే కుక్క రోడ్డు దాటడానికి, ఇతర కుక్కల నుంచి రక్షించ డానికి ఈ డ్రోన్ సహాయం అందించదు.

Advertisement
 
Advertisement
Advertisement