లేడీస్ రూంలోకి తొంగి చూడబోతే.. | Indian falls to death in UAE while peeping into a room of ladies | Sakshi
Sakshi News home page

లేడీస్ రూంలోకి తొంగి చూడబోతే..

Dec 29 2016 6:45 PM | Updated on Sep 4 2017 11:54 PM

లేడీస్ రూంలోకి తొంగి చూడబోతే..

లేడీస్ రూంలోకి తొంగి చూడబోతే..

లేడీస్ రూంలోకి తొంగిచూడాలని ప్రయత్నించి ప్రమదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు.

షార్జా: లేడిస్ రూంలోకి తొంగిచూడాలని ప్రయత్నించి, ప్రమదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన యూఏఈలోని షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలోని 8వ బ్లాక్లో చోటుచేసుకుంది. పక్క బిల్డింగ్లో ఉంటున్న ఓ అమ్మాయిని చాటుమాటున చూడాలని ప్రయత్నిస్తుండగా అదుపుతప్పి 28 ఏళ్ల యువకుడు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు స్విమ్మింగ్పూల్లో పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడు భారత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement