ఐఎస్ఐఎస్(ఇస్తామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పది లక్షల డాలర్లు నిధులు అందినట్లు సమాచారం అందడంతో పలుదేశాలలో కదలిక వచ్చింది.
పారిస్/ఢిల్లీ: ఐఎస్ఐఎస్(ఇస్తామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా)కు పది లక్షల డాలర్లు నిధులు అందినట్లు సమాచారం అందడంతో పలుదేశాలలో కదలిక వచ్చింది. ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ అప్రమత్తమైంది.
భారత్తో సహా పలుదేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తీవ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
**