నోరు తెరు... ఆ... | Hippopotamus has its teeth cleaned at a zoo in Japan | Sakshi
Sakshi News home page

నోరు తెరు... ఆ...

Jun 4 2015 4:51 AM | Updated on Apr 7 2019 4:37 PM

నోరు తెరు... ఆ... - Sakshi

నోరు తెరు... ఆ...

‘పొద్దున మనమూ లేవాలి... పళ్లను బాగా తోమాలి’ అని పిల్లలకు మనం నేర్పిస్తుంటాం.

‘పొద్దున మనమూ లేవాలి... పళ్లను బాగా తోమాలి’ అని పిల్లలకు మనం నేర్పిస్తుంటాం. అయితే ఈ నీటి ఏనుగుకి ఎవరు చెప్పారో కాని తనకూ పళ్లు తోమమంటూ ఎలా బుద్ధిగా కూర్చుందో చూడండి! జూన్ 4న జపాన్‌లో జాతీయ పళ్ల సంరక్షణ దినం సందర్భంగా అక్కడి తెన్నోజి పార్క్‌లో ఇలా హిప్పోపోటమస్‌కు పళ్లు తోముతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement