బార్డర్లో భారీ ఎత్తున మొసళ్ల పట్టివేత | Guangxi police seize frozen Siamese crocodiles | Sakshi
Sakshi News home page

బార్డర్లో భారీ ఎత్తున మొసళ్ల పట్టివేత

Jan 24 2016 9:11 AM | Updated on Sep 3 2017 4:15 PM

బార్డర్లో భారీ ఎత్తున మొసళ్ల పట్టివేత

బార్డర్లో భారీ ఎత్తున మొసళ్ల పట్టివేత

భారీ ఎత్తున మొసళ్లను చంపి అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని చైనా పోలీసులు పట్టుకున్నారు.

భారీ ఎత్తున మొసళ్లను చంపి అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని చైనా పోలీసులు పట్టుకున్నారు. చైనా, వియత్నం బార్డర్లో సాధారాణ తనిఖీల్లో భాగంగా యాంక్సీ పోలీసులు దక్షణ చైనాలోని ఫాంగ్ చెంగాగ్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన వెలుగు చూసింది. తనిఖీల్లో భాగంగా ఓ ట్రక్లో లోడ్ అయిన సంఖ్యకు, డ్రైవర్ చూపించిన పేపర్లోని సంఖ్యకు పొంతన లేక పోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మొత్తం 16 బాక్స్లలో ఐస్ బాక్స్లు పెట్టి మొసళ్లను ఈ ట్రక్లో తరలిస్తున్నారు.  70 మొసళ్లతోపాటూ మరో 88 మొసళ్ల తొకలను కత్తిరించి ఇందులో తీసుకు వెళుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మొసళ్ల చర్మానికి మంచి గిరాకీ ఉండటంతో స్మగ్లర్లు గుట్టు చప్పుడు కాకుండా వన్యప్రాణులను హతమార్చి రవాణా చేస్తున్నారు.  


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement