Golden Globe Awards 2020 Winners Full List | గోల్డెన్‌ గ్లోబ్‌-2020 విజేతలు వీరే.. - Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ గ్లోబ్‌-2020 విజేతలు వీరే..

Jan 6 2020 1:23 PM | Updated on Jan 6 2020 3:34 PM

Golden Globes 2020 Winners Full list - Sakshi

77వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల మహోత్సవం లాస్‌ ఎంజెల్స్‌లోని ది బెవెర్లీ హిల్టన్‌ హోటల్‌లో అట్టహాసంగా జరుగుతుంది. జనవరి 5న ప్రారంభమైన ఈ అవార్డుల కార్యక్రమం ఈ రోజుతో (సోమవారం) ముగియనున్నది. హాలీవుడ్‌, టెలివిజన్‌, ఫిల్మ్‌ అండ్‌ డిజిటల్‌ విభాగాలలో అందిస్తున్న ఈ ఫంక్షన్‌లో ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌’ చిత్రం ఉత్తమ స్క్రీన్‌ప్లే సినమాగా నిలిచింది. కాగా బాలీవుడ్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తన భర్త నిక్‌ జోనస్‌తో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఉత్తమ చిత్రంగా 1917.. ఉత్తమ నటుడిగా ‘జోకర్‌’ సినిమా నుంచి జాక్విన్‌ ఫీనిక్స్‌కు అవార్డు లభించింది. రెనీ జెల్వెగర్‌కు ఉత్తమ నటి అవార్డు లభించింది. ప్రతి విభాగంలో నాలుగు నుంచి అయిదు పోటీ పడగా.. చివరగా ఒకటి విజేతగా సత్తాచాటాయి.

గోల్డెన్‌ గ్లోబ్‌ విజేతల వివరాలు...
ఉత్తమ చిత్రం(డ్రామా)
1917(విన్నర్‌)
ఐరిష్
జోకర్‌
మ్యారియేజ్ స్టోరీ
ది టూ పోప్స్
ఉత్తమ నటుడు
జాక్విన్‌ ఫీనిక్స్‌(జోకర్‌‌)-విన్నర్‌
 క్రిస్టియన్‌ బాలే-ఫోర్డ్‌ వి. ఫెరారీ
ఆంటోనియో బాండెరాస్‌- పెయిన్‌ అండ్‌ గ్లోరి
అడమ్‌ డ్రైవర్‌- మ్యారేజ్‌ స్టోరి
జోనాథన్‌ ప్రైస్‌-  ది టూ పోప్స్‌
ఉత్తమ నటి
రెనీ జెల్వెగర​- (జూడీ)-విన్నర్‌
 సింథియా ఎరివో-హ్యరియెట్‌
స్కార్లెట్‌ జోహన్సన్‌- మ్యారేజ్‌ స్టోరి
సోయిర్స్‌ రోనన్‌- లిటిల్‌ వుమెన్‌
చార్లిజ్‌ థెరాన్‌-బాంబ్‌ షెల్‌

ఉత్తమ చిత్రం-మ్యూజికల్‌, కామెడీ
వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌(విన్నర్‌)

ఉత్తమ నటుడు-మ్యూజికల్‌, కామెడీ
టారోన్‌ ఎగర్టన్‌-రాకెట్‌మన్‌

ఉత్తమ నటి-మ్యూజికల్‌, కామెడీ
 అక్వాఫిన‌- ది ఫేర్వెల్‌

ఉత్తమ సహాయ నటుడు
బ్రాడ్‌ పిట్‌-వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌

ఉత్తమ సహాయ నటి
లారా డెర్న్‌- మ్యారేజ్‌ స్టోరి

ఉత్తమ దర్శకుడు
సామ్‌ మెండిస్‌ 1917

ఉత్తమ స్క్రీన్‌ ప్లే
క్వింటెన్ టారంటినో-వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌

ఉత్తమ యానిమెటేడ్‌ ఫీచర్‌
మిస్సింగ్‌ లింక్‌..

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌
హిల్దుర్‌-జోకర్‌ 

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌
ఐయామ్‌ గొన్న లవ్‌ మి ఎగెన్‌- రాకెట్‌ మ్యాన్‌

టెలివిజన్‌ సిరీస్‌- డ్రామా
సక్కెషన్‌

ఉత్తమ టెలివిజన్‌ నటుడు-డ్రామా
బ్రియాన్‌ కాక్స్‌- సక్సెషన్‌

ఉత్తమ టెలివిజన్‌ నటి-డ్రామా
ఒలివియా కోల్మన్‌

ఉత్తమ విదేశి భాషా సినిమా
పారాసైట్‌

ఉత్తమ టెలివిజన్‌ నటుడు- మ్యూజికల్‌,కామెడీ
రామి యూసఫ్‌-రామి

ఉత్తమ టెలివిజన్‌ నటి- మ్యూజికల్‌,కామెడీ
ఫోబ్‌ వాలర్‌-బ్రిడ్జ్‌, ఫ్లీబాగ్‌

ఉత్తమ నటుడు- టెలివిజన్‌ లిమిటెడ్‌ సిరీస్‌
రస్సెల్‌ క్రోవ్‌-ది లౌడెస్ట్‌ వాయిస్‌

ఉత్తమ నటి- టెలివిజన్‌ లిమిటెడ్‌ సిరీస్‌
మిచెల్‌ విలియమ్స్‌- ఫోస్సే, వెర్డాన్‌

ఉత్తమ టెలివిజన్‌ సిరిస్‌-మ్యూజికల్‌ కామెడీ
ఫ్లీబాగ్‌

ఉత్తమ లిమిటెడ్‌ సిరీస్‌- టీవీ
చెర్నోబిల్‌

ఉత్తమ సహాయ నటి-టీవీ
ప్యాట్రిసియా ఆర్క్వేట్‌-ది యాక్ట్‌

ఉత్తమ సహాయ నటుడు-టీవీ
స్టెల్లన్‌ స్కార్స్‌గార్డ్‌- చెర్నోబిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement