కారు బాంబు పేలి నలుగురు మృతి | Four killed in Turkey car bomb blast | Sakshi
Sakshi News home page

కారు బాంబు పేలి నలుగురు మృతి

Mar 31 2016 10:06 PM | Updated on Aug 14 2018 3:22 PM

టర్కీలోని డియార్‌బాకిర్ నగరంలో గురువారం కారుబాంబు పేలుడు చోటు చేసుకుంది.

డియార్‌బాకిర్:
టర్కీలోని డియార్‌బాకిర్ నగరంలో గురువారం కారుబాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసు అధికారులు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుర్దిష్‌ వర్కర్స్‌ పార్టీ(పీకేకే) రెబల్స్, టర్కీ సాయుధ బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని కారు బాంబు పేల్చినట్టు సమాచారం.  
 

Advertisement
 
Advertisement
Advertisement