కొత్తపార్టీని ప్రకటించిన మాజీ ప్రధాని | Former Nepal PM Baburam Bhattarai announces new party 'Naya Shakti Nepal' | Sakshi
Sakshi News home page

కొత్తపార్టీని ప్రకటించిన మాజీ ప్రధాని

Jun 12 2016 10:03 PM | Updated on Jun 4 2019 6:19 PM

నేపాల్ మాజీ ప్రధాని బాబు రామ్ భట్టారాయ్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు.

నేపాల్ మాజీ ప్రధాని బాబు రామ్ భట్టారాయ్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన తాను స్థాపిస్తున్న పార్టీని గురించి వివరించారు. తన పార్టీ పేరు'నయా శక్తి నేపాల్' గా తెలిపారు. ప్రజల అభ్యున్నతిని కోరుకునేవాడిగా ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement