అతడికి ఫేస్‌బుక్ భారీ బహుమతి | Facebook is a huge gift to the ten year old boy | Sakshi
Sakshi News home page

అతడికి ఫేస్‌బుక్ భారీ బహుమతి

May 5 2016 8:35 AM | Updated on Jul 26 2018 5:23 PM

అతడికి ఫేస్‌బుక్  భారీ బహుమతి - Sakshi

అతడికి ఫేస్‌బుక్ భారీ బహుమతి

సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ పదేళ్ల బాలుడికి 10,000 డాలర్ల నజరానా ప్రకటించింది. ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో లోపాన్ని గుర్తించినందుకు

శాన్ ఫ్రాన్సిస్కో: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ పదేళ్ల బాలుడికి 10,000 డాలర్ల నజరానా ప్రకటించింది. ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో లోపాన్ని గుర్తించినందుకు జానీకి సంస్థ అధినేత జుకర్‌బర్గ్ బహుమతి ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి లాగిన్ అవ్వకుండానే కామెంట్లు, క్యాప్షన్లను తొలగించే బగ్‌ను జానీ కనుగొన్నాడు. దాని కోసం ఒక కోడ్ తయారు చేశారు. ఫిబ్రవరిలో దీని గురించి చెప్పాడని మార్చిలో నజరానా ప్రకటించామని ఫేస్‌బుక్ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement