అఫ్గాన్‌లో భద్రతా దళాల స్థావరంపై దాడిలో 24 మంది మృతి | Dozens of Afghan troops Lifeloss in insider attack | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌లో భద్రతా దళాల స్థావరంపై దాడిలో 24 మంది మృతి

Mar 21 2020 2:40 AM | Updated on Mar 21 2020 2:40 AM

Dozens of Afghan troops Lifeloss in insider attack - Sakshi

కాబుల్‌: అఫ్గానిస్తాన్‌ భద్రతా బలగాలపై కొందరు వ్యక్తులు దాడులు జరిపారు. దక్షిణ అఫ్గాన్‌లోని జాబుల్‌లో ఉన్న స్థావరంపై శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో భద్రతా దళాలకు చెందిన 24 మంది మృతి చెందారు. భద్రతా దళాలు నిద్రిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు సైనికులపై దాడికి పాల్పడినట్లు అఫ్గాన్‌ అధికారులు వివరించారు. ఈ ఘటనలో అఫ్గాన్‌ ఆర్మీ దళానికి చెందిన 14 మంది, 10 మంది పోలీసులు మరణించినట్లు తెలిపారు. మరో నలుగురు అధికారుల జాడ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement