వయసును పెంచితే.. డాలర్లు! | Dollars, increasing age ..! | Sakshi
Sakshi News home page

వయసును పెంచితే.. డాలర్లు!

Jan 13 2015 6:52 AM | Updated on Oct 9 2018 5:39 PM

వయసును పెంచితే.. డాలర్లు! - Sakshi

వయసును పెంచితే.. డాలర్లు!

మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పైగా పెంచగలిగే ఔషధాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలకు 10 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తానని...

వాషింగ్టన్: మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పైగా పెంచగలిగే ఔషధాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలకు 10 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తానని అమెరికాకు చెందిన ఝూన్ యున్ అనే ఫండ్ మేనేజర్ ప్రకటించారు. ‘మనిషి జీవిత కాలం గరిష్టంగా 120 ఏళ్లనే సిద్ధాంతం ఉంది. ఇందుకోసం ఔషధం కనుగొనాలన్నది నా షరతు’ అని ఆయన పేర్కొన్నారు. ఆ పనిలో 15 శాస్త్రవేత్తల బృందాలున్నాయన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement