ప్రకృతిని ఎదురిస్తూ, మృత్యువుకు ఎదురెళ్లి.. | Covering Hurricane Irma | Sakshi
Sakshi News home page

ప్రకృతిని ఎదురిస్తూ, మృత్యువుకు ఎదురెళ్లి..

Sep 11 2017 5:04 PM | Updated on Sep 19 2017 4:22 PM

హరికేన్‌ ఇర్మా.. అందరినీ భయపెట్టింది. అమెరికా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి.

న్యూయార్క్‌ : హరికేన్‌ ఇర్మా.. అందరినీ భయపెట్టింది. అమెరికా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి.  ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇళ్లలో ఉన్నవాళ్లు ఎవరూ బయటకు రాలేదు.. గాలులు భీకరంగా వీస్తున్నాయి.. కెరటాలు అంతెత్తున ఎగిసి పడుతున్నాయి. అయినా..  విద్యుక్తధర్మంలో ఎక్కడా రాజీ పడలేదు.

మృత్యువుకు ఎదురుగా వెళుతూ.. ప్రకృతిని ఎదురిస్తూ.. ఎప్పటికప్పుడు.. ఎక్కడికక్కడ వార్తలను అందించారు. హోరుగాలులు, భీకర వర్షంలోనూ తాజా పరిస్థితిని జర్నలిస్టులు  వివరిం‍చారు. వాతావరణానికి సంబంధించిన విషయాలను ఇటు ప్రభుత్వానికి.. అటు ప్రజలకు తెలిపారు. హరికేన్‌ ఇర్మాలో రిపోర్ట్‌ జర్నలిస్టులు పడ్డ కష్టాలను మీరూ చూడండి...

Advertisement
 
Advertisement
Advertisement