బిగ్ (హర్న్స్) రెడ్907 | big (horns) red 907 | Sakshi
Sakshi News home page

బిగ్ (హర్న్స్) రెడ్907

Feb 7 2016 2:20 AM | Updated on Sep 3 2017 5:04 PM

బిగ్ (హర్న్స్) రెడ్907

బిగ్ (హర్న్స్) రెడ్907

ఫొటో చూడగానే అర్థమైపోలే.. దీని ప్రత్యేకత ఏమిటో..

ఫొటో చూడగానే అర్థమైపోలే.. దీని ప్రత్యేకత ఏమిటో.. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొమ్ములు కలిగిన ఎద్దు. పేరు బిగ్ రెడ్907. నివాసం అమెరికాలోని టెక్సాస్. రెండు కొమ్ముల పొడవు ఈ మూల నుంచి ఆ మూలకు లెక్కేస్తే.. 115.6 అంగుళాలు(9.6 అడుగులు) ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement