అమెరికాలో 68 మంది భారతీయుల నిర్బంధం | 68 indian arrested on illegal entry in amercia | Sakshi
Sakshi News home page

అమెరికాలో 68 మంది భారతీయుల నిర్బంధం

Aug 17 2015 6:16 AM | Updated on Aug 20 2018 4:44 PM

అమెరికాలో 68 మంది భారతీయుల నిర్బంధం - Sakshi

అమెరికాలో 68 మంది భారతీయుల నిర్బంధం

తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 68 మంది భారతీయులను పట్టుకున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.

వాషింగ్టన్: తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 68 మంది భారతీయులను పట్టుకున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. వీరిలో చాలా మంది పంజాబ్‌కు చెందిన వారు. వాషింగ్టన్‌లోని సియాటల్ నుంచి దేశంలోకి చొరబడుతుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారందరినీ టకోమాలోని డిటెన్షన్ కేంద్రంలో ఉంచారు.

వీరిలో సగం మందిని గత నెలలో అరెస్ట్ చేశారని నార్త్ అమెరికా పంజాబ్ సంఘం డెరైక్టర్ సత్నామ్ సింగ్ చెప్పారు. పాస్‌పోర్ట్, వీసా రాకపోవడంతో వారు అక్రమంగా అమెరికాకు చేరుకున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement