సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం | woman software employee committed suicide | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం

Mar 21 2016 10:33 PM | Updated on Nov 6 2018 7:56 PM

రామాంతపూర్‌లో పారిజాత(27) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుంది.

హైదరాబాద్‌సిటీ: రామాంతపూర్‌లో పారిజాత(27) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుంది. తలనొప్పి భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోటు రాసింది. సంఘటనాస్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement