బాలీవుడ్ భామ.. హంగామా | Vidya Balan Re-Unites With Hum Paanch Team for a Special Episode | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ భామ.. హంగామా

Nov 23 2016 12:54 AM | Updated on Sep 4 2017 8:49 PM

బాలీవుడ్ భామ.. హంగామా

బాలీవుడ్ భామ.. హంగామా

బాలీవుడ్ భామ విద్యాబాలన్ నగరంలో సందడి చేశారు. తాను నటించిన ‘కహానీ 2’ చిత్ర ప్రచారంలో భాగంగా ఆమె

బాలీవుడ్ భామ విద్యాబాలన్ నగరంలో సందడి చేశారు. తాను నటించిన    ‘కహానీ 2’ చిత్ర ప్రచారంలో భాగంగా ఆమె                      మంగళవారం  నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ‘తక్ష్’ మల్టీక్యుజిన్ రెస్టారెంట్‌కు వచ్చిన ఆమె చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

ఇదొక అద్భుతమైన సినిమాని, తన కెరీర్‌లో ఓ మైలురారుుగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అనంతరం మాదాపూర్‌లోని ఎస్‌మార్ట్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ను సందర్శించి కస్టమర్లను పలకరించారు. సరికొత్త బ్రాండ్ ఎల్‌ఈడీ టీవీని మార్కెట్లోకి విడుదల చేశారు. అదే విధంగా కూకట్‌పల్లిలోని సుజనాఫోరం మాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ‘సెల్ఫీ ఫెస్టివల్’ను లాంఛనంగా ప్రకటించారు. గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్ 11న ‘సెల్ఫీ పండుగ’  నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.      - సాక్షి, సిటీబ్యూరో/ బంజారాహిల్స్

Advertisement
 
Advertisement
Advertisement