భూ స్కాంపై సీబీఐ విచారణ కోరరేం: వీహెచ్‌ | VH on illegal registrations of land | Sakshi
Sakshi News home page

భూ స్కాంపై సీబీఐ విచారణ కోరరేం: వీహెచ్‌

Jun 13 2017 1:14 AM | Updated on Sep 5 2017 1:26 PM

భూముల అక్రమ రిజిస్ట్రే షన్ల వ్యవహారంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని కాంగ్రెస్‌ నేత వి.హనుమంత రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సాక్షి, హైదరాబాద్‌: భూముల అక్రమ రిజిస్ట్రే షన్ల వ్యవహారంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని కాంగ్రెస్‌ నేత వి.హనుమంత రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కుంభకోణం ఎప్పుడు జరిగితే ఏంటని, ఇప్పుడు అధికా రంలో ఉన్న సీఎం కేసీఆర్‌ విచారణ కోరవచ్చు కదా అన్నారు. రాష్ట్రంలో జరుగు తున్న ఆందోళనకర పరిణామాలపై గవర్నర్‌ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని, రైతులకు సంకెళ్లు వేసినా, సచివాలయంలో, సచివాలయ పరిసరాల్లో మనుషులు చచ్చినా గవర్నర్‌కు పట్టడం లేదని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement