ట్రూజెట్‌ విమానానికి తప్పిన ముప్పు | TruJet plane technical technical snag | Sakshi
Sakshi News home page

ట్రూజెట్‌ విమానానికి తప్పిన ముప్పు

Jun 7 2017 7:54 PM | Updated on Sep 5 2017 1:03 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ట్రూజెట్ విమానానికి ముప్పు తప్పింది.

హైదరాబాద్‌ సిటీ: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ట్రూజెట్ విమానానికి ముప్పు తప్పింది. టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో గాల్లోనే 10 నిమిషాలు చక్కర్లు కొట్టింది. అత్యవసరంగా విమానాన్ని పైలట్లు దించివేశారు.

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో విమానంలో 51 మంది ప్రయాణికులు ఉన్నారు. ముప్పు తప్పడంతో విమానంలో ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement