జనం లేక... | Trucks taxation of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

జనం లేక...

Apr 1 2015 11:26 PM | Updated on Sep 2 2017 11:42 PM

జనం లేక...

జనం లేక...

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలపై పన్ను విధింపు వివాదం నేపథ్యంలో రెండో రోజైన బుధవారం కూడా నగరంలో కొన్ని ప్రైవేటు బస్సులు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలపై పన్ను విధింపు వివాదం నేపథ్యంలో రెండో రోజైన బుధవారం కూడా నగరంలో కొన్ని ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి.

దీంతో అనేక మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. మరికొన్ని సర్వీసులు నడిచినా... ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. -మన్సూరాబాద్
 
 

Advertisement
 
Advertisement
Advertisement