అల్విన్ కాలనీలో చోరీ | theft in Alvin colony | Sakshi
Sakshi News home page

అల్విన్ కాలనీలో చోరీ

Nov 24 2015 5:31 PM | Updated on Sep 4 2018 5:07 PM

తాళం వేసి ఉన్న ఇంట్లో తలుపులు పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.

తాళం వేసి ఉన్న ఇంట్లో తలుపులు పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మియాపూర్ ఆల్విన్ కాలనీలో మంగళవారం వెలుగు చూసింది. కాలనీలోని 122 నంబర్ ప్లాట్ లో తలుపులు, బీరువాలు పగలగొట్టిన దుండగులు.. 35 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement