ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతిచెందిన సంఘటన నగరంలోని ఏఎస్ రావు నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది.
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతిచెందిన సంఘటన నగరంలోని ఏఎస్ రావు నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బరాజ్(25) అనే యువకుడు ఈ రోజు ఉదయం ఇంట్లో విద్యత్ తీగలు సరిచేస్తుండగా.. షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.