‘విరాట్‌ సేన’ వచ్చేసింది... | The Indian cricket team arrived in Hyderabad on Monday | Sakshi
Sakshi News home page

‘విరాట్‌ సేన’ వచ్చేసింది...

Feb 7 2017 12:01 AM | Updated on Sep 5 2017 3:03 AM

‘విరాట్‌ సేన’ వచ్చేసింది...

‘విరాట్‌ సేన’ వచ్చేసింది...

బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టులో ఆడేందుకు భారత క్రికెట్‌ జట్టు సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంది.

బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టులో ఆడేందుకు భారత క్రికెట్‌ జట్టు సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంది. నగరంలో అడుగు పెట్టిన వెంటనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతని సహచరులు సన్నాహాలు మొదలుపెట్టారు. మ్యాచ్‌ వేదికైన ఉప్పల్‌ స్టేడియానికి చేరుకొని మూడు గంటలపాటు జోరుగా హుషారుగా ప్రాక్టీస్‌ చేశారు.   – సాక్షి, హైదరాబాద్‌
 

Advertisement
 
Advertisement
Advertisement