'వైఎస్ జగన్కు ధన్యవాదాలు' | "Thanks to YS Jagan' | Sakshi
Sakshi News home page

'వైఎస్ జగన్కు ధన్యవాదాలు'

May 13 2015 7:52 PM | Updated on Jul 25 2018 4:09 PM

'వైఎస్ జగన్కు ధన్యవాదాలు' - Sakshi

'వైఎస్ జగన్కు ధన్యవాదాలు'

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు రాజారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు రాజారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నాలుగు రోజుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని ప్రకటించి ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారన్నారు.

ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ  మద్దతుతో తాము విజయం సాధించినట్లు  ఆర్టీసీ కార్మికుల నేతలు పలువురు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement