నేడు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు | Tenth advanced supplementary results today | Sakshi
Sakshi News home page

నేడు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు

Jul 17 2016 3:04 AM | Updated on Sep 4 2017 5:01 AM

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ నెల 17 న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం

సాక్షి, హైదరాబాద్ : పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ నెల 17 న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సర్వశిక్ష అభియాన్ సమావేశ  మందిరంలో ఈ ఫలితాలను పాఠశాల విద్య ఇన్‌చార్జి డెరైక్టర్ డాక్టర్ అశోక్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఫలితాలను www. bsetelangana. org, www.sakshieducation.com వెబ్‌సైట్లలో పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement