breaking news
	
		
	
  Class advanced supplementary examination
- 
      
                    టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
 హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఆదివారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో పాఠశాల విద్య ఇన్చార్జి డెరైక్టర్ డాక్టర్ అశోక్ విడుదల చేశారు.
 
 ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. ఫలితాలను www. bsetelangana. org, www.sakshieducation.com వెబ్సైట్లలో పొందవచ్చు.
 
- 
      
                    నేడు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు
 సాక్షి, హైదరాబాద్ : పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ నెల 17 న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో ఈ ఫలితాలను పాఠశాల విద్య ఇన్చార్జి డెరైక్టర్ డాక్టర్ అశోక్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఫలితాలను www. bsetelangana. org, www.sakshieducation.com వెబ్సైట్లలో పొందవచ్చు.


