పది కాలేజీలలో '0' అడ్మిషన్ | Ten colleges '0' Admission | Sakshi
Sakshi News home page

పది కాలేజీలలో '0' అడ్మిషన్

Sep 2 2014 6:36 PM | Updated on Sep 2 2017 12:46 PM

వేణుగోపాల్ రెడ్డి

వేణుగోపాల్ రెడ్డి

రెండు రాష్ట్రాలలోని పది ఇంజనీరింగ్ కాలేజీలలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: రెండు రాష్ట్రాలలోని పది ఇంజనీరింగ్ కాలేజీలలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఎంసెట్ విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తి అయిందన్నారు.

కన్వీనర్ కోటాలో 103 కాలేజీల్లో వంద శాతం అడ్మిషన్లు జరిగినట్లు తెలిపారు. న్యాయ సలహా మేరకు రెండవ దశ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకుంటామని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.
**

Advertisement
 
Advertisement
Advertisement