
190 సంఘాలతో ఐక్యకూటమి: తమ్మినేని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసేందుకు 190 సంఘా లతో ఐక్య కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు సీపీఎం
కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ఆర్‌ఎల్ మూర్తి అధ్యక్షత వహించగా తమ్మినేని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాజకీయ పార్టీలకతీతంగా వివిధ ప్రజా సంఘాలు, కుల, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 190 సంఘాలతో ఐక్యవేదికను ఏర్పాటు చేయనున్నట్లు తమ్మినేని చెప్పారు.