'మెదక్ జిల్లాకు హరీశ్ అన్యాయం చేస్తున్నారు' | t jeevan reddy takes on harish rao | Sakshi
Sakshi News home page

'మెదక్ జిల్లాకు హరీశ్ అన్యాయం చేస్తున్నారు'

Jul 14 2016 3:13 PM | Updated on Sep 4 2017 4:51 AM

మెదక్ జిల్లాకు హరీశ్రావు అన్యాయం చేస్తున్నారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్ : మెదక్ జిల్లాకు హరీశ్రావు అన్యాయం చేస్తున్నారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో టి.జీవన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా హరీశ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు కట్టాలనే చిత్తశుద్ధి ఉంటే రిజిస్ట్రేషన్ విలువ పెంచి నిర్వాసితులకు చెల్లింపులు జరపాలని ప్రభుత్వాన్ని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement