'దేవి మృతిపై ఇంకా అనుమానాలున్నాయి' | still i have lot of doughts on my doughters death says katkuri devi reddy father says | Sakshi
Sakshi News home page

'దేవి మృతిపై ఇంకా అనుమానాలున్నాయి'

May 8 2016 7:29 PM | Updated on Sep 7 2018 2:16 PM

'దేవి మృతిపై ఇంకా అనుమానాలున్నాయి' - Sakshi

'దేవి మృతిపై ఇంకా అనుమానాలున్నాయి'

తన కూతురి మృతిపై ఇంకా అనుమానాలున్నాయని రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి తండ్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్:
తన కూతురి మృతిపై ఇంకా అనుమానాలున్నాయని రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి తండ్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఘటన పై పోలీసులు చక్కగా వివరించారన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ను నమ్ముతున్నానని నిరంజన్ రెడ్డి తెలిపారు. కానీ,  ఓ ఆటో మొబైల్ ఇంజినీర్గా ప్రమాదంపై తనకు ఇంకా కొన్ని అనుమానాలున్నాయన్నారు.

అన్ని కోణాల్లో విచారించాక దేవి మృతికి ప్రమాదమే కారణమని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement