నాకు సెకండ్ హోమ్‌లా.... | Second home to me | Sakshi
Sakshi News home page

నాకు సెకండ్ హోమ్‌లా....

Jan 15 2016 1:13 AM | Updated on Sep 3 2017 3:41 PM

నాకు సెకండ్ హోమ్‌లా....

నాకు సెకండ్ హోమ్‌లా....

హైదరాబాద్‌లో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకే ఈ సిటీ అంటే చాలా ఇష్టం.

లాడ్‌బజార్‌లో..  మనసు లాక్..

హైదరాబాద్‌లో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకే ఈ సిటీ అంటే చాలా ఇష్టం. నాది బెంగళూరు అయినప్పటికీ హైదరాబాద్‌ని కూడా నా హోమ్ టౌన్‌లానే భావిస్తాను. ఇక్కడివారు ఎంత మోడ్రన్‌గా ఉంటారో అంతే ట్రెడిషనల్‌గా కూడా ఉంటారు. ఒకసారి ఓల్డ్ సిటీకి వెళ్లాను. లాడ్‌బజార్‌ను చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ దొరికే రకరకాల గాజులు చూసి ఇన్ని రకాలుంటాయా..! అనిపించింది.

ఆ ప్రాంతానికి కనెక్ట్ అయిపోయాను. హైదరాబాద్‌లో నేను చాలా ప్లేసెస్‌కి వెళ్లాను. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ ఫేమస్ అయినా, నేను నాన్-వెజ్ తినను కాబట్టి ఆ రుచి గురించి చెప్పలేను. నేనెంతగా సిటీకి కనెక్ట్ అయ్యానంటే నాకు సెకండ్ హోమ్‌లా అయిపోయింది. - ప్రణీత
 

Advertisement
 
Advertisement
Advertisement