సాక్షి మ్యాథ్‌ బీ విజేతలు వీరే | sakshi maths B winners | Sakshi
Sakshi News home page

సాక్షి మ్యాథ్‌ బీ విజేతలు వీరే

Jun 4 2016 2:59 AM | Updated on Aug 20 2018 8:20 PM

సాక్షి మ్యాథ్‌ బీ విజేతలు వీరే - Sakshi

సాక్షి మ్యాథ్‌ బీ విజేతలు వీరే

సాక్షి మీడియా గ్రూప్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి మ్యాథ్‌ బీ ఫలితాలు విడుదలయ్యాయి.

సాక్షి మీడియా గ్రూప్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి మ్యాథ్‌ బీ ఫలితాలు విడుదలయ్యాయి. కేటగిరీ–1లో ఒకటి, రెండో తరగతుల విద్యార్థులకు, కేటగిరీ–2లో మూడు, నాలుగు తరగతులు, కేటగిరీ–3లో ఐదు, ఆరు, ఏడు తరగతులు, కేటగిరీ–4లో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులకు పోటీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 300 పాఠశాలలకు చెందిన 5,000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. మూడు రౌండ్లలో జరిగిన ఈ పోటీలో తొలి, రెండో రౌండ్‌ రాతపూర్వకంగా, చివరి రౌండ్‌లో మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఒక్కో కేటగిరీలో ప్రథమ బహుమతి కింద స్వర్ణ పతకం, రూ.25 వేల నగదు; ద్వితీయ బహుమతి కింద రజత పతకం, రూ.15 వేలు, తృతీయ బహుమతి కింద కాంస్య పతకం, రూ.10 వేలు బహుమతిగా అందజేశారు.
విజేతల వివరాలు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement