‘సాక్షి’ ఎరీనా విజేతలు వీరే... | sakshi arena winners | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఎరీనా విజేతలు వీరే...

Feb 22 2016 12:14 AM | Updated on Aug 20 2018 8:09 PM

‘సాక్షి’ ఎరీనా విజేతలు వీరే... - Sakshi

‘సాక్షి’ ఎరీనా విజేతలు వీరే...

సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్‌బీ స్టేడియంలో సాక్షి ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్ కేక పుట్టించింది.

సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం(21-02-2016) ఎల్‌బీ స్టేడియంలో సాక్షి ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్ కేక పుట్టించింది. గానం, సంగీతం, ఆటలు తదితర అంశాల్లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలు,బహుమతులు అందజేశారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచే స్టేడియంలో సందడి నెలకొంది. పలువురు సెలబ్రిటీలు వేడుకలకు హాజరై ఉత్సాహపరిచారు. బాబా సెహగల్ పాటలు ఉర్రూతలూగించాయి.
 

ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ స్ఫూర్తి దాయక ప్రసంగం.. విద్యావేత్త డాక్టర్ లావు రత్తయ్య అనుభవ పూర్వక సందేశం, ఎంపీ మల్లారెడ్డి ఉల్లాసభరిత ప్రసంగం యువతను ఆకర్షించాయి. చిత్ర దర్శకుడు దశరథ్, సినీనటులు మంచు లక్ష్మి, మనోజ్, నిర్మాత శివకుమార్ మాట్లాడారు. క్రీడాకారిణి సింధు.. విద్యార్థులకు ఇలాంటి మంచి వేదిక ఇచ్చిన సాక్షికి అభినందనలు తెలిపారు. ‘మలుపు’ చిత్ర హీరో ఆది, నిక్కి గల్రానీ, హీరో సునీల్ ఆటపాటలతో అలరించారు. అడవి శేష్, అదాశర్మ తమ కొత్త చిత్రం గీతాలకు సెప్పులేసి ఆకట్టుకున్నారు.
 

విజేతలు వీరే...

 

 బాటిల్ ఆఫ్ బ్యాండ్స్

 విజేత - గన్స్ అవే గ్రూప్ - గీతం యూనివర్సిటీ

 రన్నరప్- బీయాండ్ స్టార్స్ - టీకేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్

 సింగింగ్

 వి- పవన్  కల్యాణ్- మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్

 ర- సాదియా షఫీ- అమ్జద్ అలీ ఖాన్ కాలేజ్

ఇన్‌స్ట్రుమెంట్ సోలో

 వి- మహ్మద్ జైద్ - అమ్జద్ అలీ ఖాన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

 ర - సాయి తేజ - భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ

డాన్స్ - గ్రూప్

 వి- వెడ్లీ గ్రూప్ - విజయ్ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్

 ర- సుమిత్ గ్రూప్ - సీఎమ్మార్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూటషన్స్

డ్యాన్స్ సోలో

వి - ఆర్. అభిషేక్ కుమార్ - మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

 ర- అనులిత - సీఎమ్మార్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్

థియేటర్ అండ్ యాక్టింగ్

 వి- హిమ అండ్ గ్రూప్ - విజయ్ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్

 స్టాండప్ కామెడీ

 వి- జి. మల్లేష్ - జాహ్నవి డిగ్రీ కాలేజ్

  యాంకరింగ్

 వి- ప్రియాంక నహత - ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటింగ్ ఆఫ్ ఇండియా

 ర- ప్రభు కుమార్ - సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్

కాలేజ్ ఆఫ్ ది ఇయర్

 చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

పెయింటింగ్

 వి - ఎం. మేఘన - జేఎన్‌ఏఎఫ్‌ఏయూ

 ర- దీప్ ఘోష్ - పీఆర్‌ఆర్ లా కాలేజ్

ఫొటోగ్రఫీ

 వి - ఎం. అభిలాష్ రెడ్డి - నల్లా నర్సింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్

 ర- ఎస్. శ్రీనివాస్ రెడ్డి - మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్

శిల్ప కళ

 వి - కె. భార్గవి - హోలీ మేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్

కాపీ రైటింగ్, ప్రజెంటేషషన్

 వి - బి. లోకేష్ - సీఎమ్మార్ గ్రూప్ ఇనిస్టిట్యూషన్స్

పోస్టర్ మేకింగ్

 వి - అమరేందర్, లోకేష్  - సీఎమ్మార్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్

జంక్ యార్డ్
 

 వి - అంజలి పోల్కర్ - శ్రీ సాయి జ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ

 ర - సింధుజ, జ్యోతిర్మయి, ఎం. కీర్తి - ఎంఎల్‌ఆర్‌ఐటీఎం

రోబోటిక్స్

 వి - ఏ ధీరజ్, సీహెచ్ వంశీ, వైష్ణవి - ఏస్ ఇంజినీరింగ్ కాలేజ్

 ర - హరిప్రియరెడ్డి, డి. అభిలాష్, సిరిపురిం - సీఎమ్మార్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్

కాలేజ్ బ్లాగ్

 వి - సి. కేదార్ - సీఎమ్మార్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్

 ర - వి. వేణుగోపాల్ రెడ్డి - సీఎమ్మార్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్

ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్

 షేక్ జావిద్ - హైదరాబాద్ యూనివర్సిటీ

మోస్ట్ ఇన్నోవేటివ్ సెన్సైస్ ఐడియాస్

 వి - డి. శతకీర్తి - సీఎమ్మార్‌ల గ్రూప్ ఇనిస్టిట్యూషన్

 ర - బి. లోకేష్ -  సీఎమ్మార్ గ్రూప్ ఇనిస్టిట్యూషన్

ఆర్టికల్ రైటింగ్

 వి - వేదాంత్ - సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్

 ర - ఏ. మల్లేశ్వరి - వసుంధర డిగ్రీ కాలేజ్

డిబేట్

 వి - వి. జోసెఫ్ వినోద్, ఆకాంక్ష తన్వార్ - సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్

 ర - ఏ. మల్లేశ్వరి, రచన - వసుంధర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్

పబ్లిక్ స్పీకింగ్

 వి - వి. జోసెఫ్ వినోద్ - సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్

 రన్నర్ 1- ఏ. మల్లేశ్వరి - వసుంధర ఉమెన్స్ డిగ్రీ కాలేజ్

 రన్నర్ 2 - ఆండ్య్రూ - సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్

క్విజ్

 వి - సయ్యద్ మంజూర్, ముహుర్ అలీ - ఐసీఎస్‌ఐ ఎంఎక్స్‌డీ చాప్టర్

 ర - ఏ. శ్రీకాంత్ రెడ్డి, సూర్యతేజ- ఏస్ ఇంజినీరింగ్ కాలేజ్

క్రికెట్

 వి- సజన్ కుమార్ - మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ

 ర - రోహిత్ రెడ్డి - టీకేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్

 బాస్కెట్ బాల్

 వి- రామమిశ్రా - లయోలా అకాడమీ (ఉమెన్స్)

 వి- సంతోష్ - సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ (మెన్)

చెస్

 వి- కె. ప్రణీత - సీబీఐటీ (ఉమెన్)

 ర - ఎం. జోత్స్న - సీబీఐటీ

 వి- మాణిక్య తేజ - సీబీఐటీ (మెన్)

 ర- కేఆర్ ప్రద్యుమ్న - ఎంజీఐటీ

క్యారమ్స్ - సింగిల్స్

 వి- జి శ్రావికా రెడ్డి - సీబీఐటీ (ఉమెన్)

 ర - ఎస్‌ఎం. మనిషా - గవర్నమెంట్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్

 వి- సయ్యద్ హఫీజ్ పాషా - ముఫకంజా కాలేజ్  ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (మెన్)

 ర - అబ్దుల్ రాబ్ - ముఫకంజా కాలేజ్  ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ

క్యారమ్స్ - డబుల్

 వి - జి. శ్రావికా రెడ్డి, దివ్య - సీబీఐటీ (ఉమెన్)

 ర - ఏ. ప్రసన్న లక్ష్మి శ్రీ, ఎస్. మమత - గవర్నమెంట్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్

 వి - కె. సిద్ధార్థ, ఎ. సాయికిరణ్ - ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (మెన్)

 ర - శ్రీహరి, కష్ణకాంత్ - సీబీఐటీ

టేబుల్ టెన్నిస్ - సింగిల్స్

 వి- రవళి - సీబీఐటీ (ఉమెన్)

 ర - ఏ. నవ్య నిఖిత - తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ

 వి- నాగసాయి అఖిల్ - ఇనిస్టిట్యూట్ ఏయిరోనాటికల్ ఇంజినీరింగ్ (మెన్)

 ర - పి. యశ్వాంత్‌రాజ్ - ఇనిస్టిట్యూట్ ఏయిరోనాటికల్ ఇంజినీరింగ్

టేబుల్ టెన్సిస్ - ఉమెన్ టీం

 వి- రవళి , మానస, శ్రావ్య - సీబీఐటీ

 ర - నవ్య నిఖిత, తేజస్విని రామన్, సంయుక్త - తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ

టేబుల్ టెన్సిస్ - మెన్ టీం

 వి - నాగసాయి అఖిల్, యశ్వాంత్, అజయ్ - ఇనిస్టిట్యూట్ ఏయిరోనాటికల్ ఇంజినీరింగ్

 ర - జయదీప్, శ్రేయ్ లొకాటియా, అమిత్, భవేష్ - సీబీఐటీ

త్రో బాల్

 వి- శివాని - విల్లామేరీ డిగ్రీ కాలేజ్ (ఉమెన్)

 ర- అమత - సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్

 వి- ఎం. కిరణ్‌కుమార్ - సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ (మెన్)

 ర- డి. మధు - భవన్స్ వివేకానంద డిగ్రీ కాలేజ్

బ్యాడ్మింటన్

 వి- కార్తిక్ - సీబీఐటీ (సింగిల్స్)

 ర - వేదు - గీతం యూనివర్సిటీ

 వి- మణిదీప్, సంతోష్ - శ్రీ సాయి జ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ (డబుల్స్)

 ర - ప్రమోద్, మనీష్ - విద్యాజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

డిజైన్ అండ్ ఫ్యాషన్

 వి- కావ్య - సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజ్

 ర - కోట భార్గవి - హోలీ మేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

ర్యాంప్ వాక్/మోడలింగ్

 వి- సయ్యద్ అలీ మహ్మద్ - ఉస్మానియా యూనివర్సిటీ (మెన్)

 వి- సోనల్ అగర్వాల్ - హమ్స్‌టెక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైన్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement