చర్లపల్లిలో రూ. 4 లక్షలు పట్టివేత | Rs.4 lakhs seized in cherlapally | Sakshi
Sakshi News home page

చర్లపల్లిలో రూ. 4 లక్షలు పట్టివేత

Jan 30 2016 11:28 AM | Updated on Sep 3 2017 4:38 PM

చర్లపల్లిలో రూ. 4 లక్షలు పట్టివేత

చర్లపల్లిలో రూ. 4 లక్షలు పట్టివేత

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగర శివారు ప్రాంతం చర్లపల్లిలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగర శివారు ప్రాంతం చర్లపల్లిలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.  అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కి తరలించి... విచారిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement